Paarvatheesam, Gireesam, Subbisetti kalistee???
ఏ దివిలో విరిసిన పారిజాతమో --రాజేష్ తోలేటి
Thursday, 15 January 2026
Saturday, 16 August 2025
Sathvadhanam-Bristol- 17-08-25
- గాంధారిగాంధార రాజ్యం . ద్రౌపది ద్రుపద --కేకేయ కైకేయి, కౌసల్య --ఏ రాజ్యం?
- బాదరాయణ సంబంధం
- లవ కుశ సినిమాలోని ‘రామ కథను వినరయ్యా’ పాటలో ‘అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు’ అని ఉంటుంది.
- markata kishora nyayam
- marjala kishira nyayam
వంగతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలమీఁదనుండును
దీని భావమేమి తిరుమలేశ?
- అమూర్త సాధన అభియాంత్రికుడు?(Software Engineer)
- కిలికించితము:రోషాశ్రుహర్షభీత్యాదుల సంకరరూపమగు స్త్రీ యొక్క శృంగారచేష్టా విశేషము
- ప్రబంధం అంటే పురాణేతిహాసాలలో నుండి చిన్న కథను తీసుకొని, అష్టాదశవర్ణనలతో పెంచి పోషించి, స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది ప్రబంధం కదా!
- దెయ్యం VS కొరివి దెయ్యం
- భూతం vs పిశాచం
- ఆత్మ vs ప్రేతా త్మ
- అద్వైతం నుండి ద్వైతం వచ్చిందా?
- సన్నెకల్లు దాస్తే పెళ్లి ఆగుతుందా?
- అవలక్షణం, అవమానం, అవధానం
- దుర్మార్గం , దుర్ముహర్తము, దుశ్శాలువా
- గీత కార్మికులు
- అక్కుపక్షి అనే పదానికి మూలం ఏమిటి
- సుఖ దుఃఖాలు సినిమాలో ఒక పాటలో ‘వెన్నెల మాసమనీ’ అని ఉంది
Sanmana patram - Sri Padmakar garu Bristol Satahvadhanam
ప్రణవపీఠాధీశులు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి
గౌరవాభిమానాలతో సమర్పించుకుంటున్న
ప్రశంసా పత్రం
Wednesday, 20 November 2024
సిపాయి
వాడని వీడి వీధిని వీడి
ఇంటిని వదిలి ఇంతిని వదిలి
నిప్పుని తొక్కి మంచుని ఎక్కి
కన్నీటి బొట్టుని తూటా చేసి
శత్రు గుండెల్లో నిలువుగా దింపి
ఆ రుధిరం భారతమాత నుదుటి దిద్ది
కన్న వారి కోసం ఉన్న ఊరి తోవ పట్టి
చిన్ని పాప బోసి నవ్వు
చిన్న నాటి దోస్తు పలకరింపు
వేచి ఉన్న వీర నారి జ్ఞాపకాలు
నీరదాలై నీ గుండెలనిండా వర్షిస్తుంటే
అప్పుడు.....
మత రక్కసుల కరాళ నృత్యం కాల రాయటానికి పిలుపొస్తుంది
మాతృభూమి పరిరక్షణకి బంధాలు తెంచుకొని
మరల కత్తి బట్టి దేశద్రోహుల తలలు కొట్టి
నువ్వు తిరిగి వస్తావు
జెండా పట్టుకొని వస్తావో, చుట్టబెట్టుకొని వస్తావో
ఒక్క తుపాకీ చేబూని వేంచేస్తావో, వంద తుపాకులు గర్జిస్తుంటే అంబరం నుండి వందనం చేస్తావో
ఆ వీర గాధల విజయ గురుతులతో వస్తావో నీవే తీపి గుర్తుగా ఉండి పోతావో!
Tuesday, 28 March 2023
Telugu Padya Rachana
గైహికం -2
(2.)
1.తలపు
2.తలుపు
3.తరువు
4.తనువు
5. తపన
6. తకిల
7. తరుగు
8. తరము
9. తలము
10. తగటి
11. తగడు
12. తగువు
13. తనివి
14. తనిమ
15. తనయ
(3)
1.గజము
2. గళము
3. గలము
4. గణము
5. గవర
6. గవరు
7. గతము
8. గతిల
9. గతుకు
10. గతుడు
11. గతులు
12. గమక
13. గవద
14. గవిల
15. గవుసు
(4)
1. మాలిక
2. మాడుగు
3. మాలతి
4. మానము
5. మాదిగ
6. మానిని
7. మానస
8. మాంగన
9. మాత్రము
10. మాయము
11. మాయడు
12. మాటలు
13. మాత్రలు
14. మాయలు
15. మాలలు
(5)
1. పదాలు
2. పదార్థ
3. పలాగ్ని
4.పలాన
5. పలాండు
6. పలాద
7. పలాల
8. పలాలి
9. పతాక
10. పతాకి
11. పనాయి
12. పటాక
13. పటాకు
14. పటాసు
15. పకాలి
గైహికం -3
UUU
- ఆధారం
- ఆచారం
- ఆవేశం
- ఆనాడీ
- ఆరాటం
- పోరాటం
- వ్యాపారం
- బ్రాహ్మణం
- కావేరీ
- వేదంలో
- సంతోషం
- ఆనందం
- సందేహం
- ఒప్పందం
- ప్రజ్ఞానం
1. మాలిక
2. మాడుగు
3. మాలతి
4. మానము
5. మాదిగ
6. మానిని
7. మానస
8. మాంగన
9. మాత్రము
10. మాయము
11. మాయడు
12. మాటలు
13. మాత్రలు
14. మాయలు
15. మాలలు
- వ్యాపకం
- జ్ఞాపకం
- మారకం
- కారకం
- కారణం
- కారడం
- కాగడా
- వేగడం
- ఉత్తరం
- దక్షిణం
- వీగడం
- మ్రోగడం
- గౌరవం
- చేరడం
- మారదాం
- జేజేలు
- బాజాలు
- కాజాలు
- కారాలు
- బేరాలు
- మార్గాలు
- పాపాలు
- వేదాలు
- తాపాలు
- కోపాలు
- తేడాలు
- ఆవాలు
- నేరేడు
- మారేడు
- ఏరేరి
- సుముఖ
- ప్రముఖ
- ద్విముఖ
- శివుడు
- గురుడు
- అవని
- నిఖిల
- అఖిల
- అజిత
- అనిత
- యమున
- జమున
- అమల
- కమల
- చరిత
- రమాశ్రీ
- సిరాశ్రీ
- మనామా
- పనామా
- గరాటా
- పరోటా
- పగోడా
- నవీనా
- కరోనా
- కత్రీనా
- జిరాఫీ
- గొరిల్లా
- గులాబీ
- సపోటా
- టమోటా
- అమేయ
- విశాఖ
- కుమారి
- పలాస
- తనూజ
- తమన్న
- జయమ్మ
- తెనాలి
- మనాలి
- దిలీప
- ధరిత్రి
- నలంద
- అశోక
- నవీన
- నిరోష
- కనకం
- శునకం
- కటకం
- పుటకమ్
- నమకం
- చమకం
- రజితం
- కవచం
- కదళం
- దసరా
- అగరా
- ముజరా
- ముదరా
- అఱడా
- అచలా
Wednesday, 4 May 2022
తటవర్తి గురుకులం
పాల సాగరంబు పర్వతంతోడనే
చిలక చిలక పుట్టె చిత్ర భాష
దేశ దేశమందు దశ దిశ వర్దిల్లతెలుగుతనము నిలుపు విలువ మనకు
Thursday, 10 February 2022
Ghantasala Avadhanam
1. What is the first movie of Ghantasala as an actor?
Sri Seeta Rama Jananam (1944) ANR first movie as Hero
2. What is the first movie of Ghantasala as a Music Director?
Mana Desam (1949), which was N. T. Rama Rao's first film
3. What was the nickname for Ghantasala during his childhood?
Balabharatudu
4. Which character Ghantasala has played in the stage play 'Chintamani'?
As Bilwamangala
5. What is the reason for putting Ghantasala into jail?
i) for singing patriotic and revolutionary songs ii) for the removal of rail lines
6. What is the name of Ghantasala's Second Son?
Ratna Kumar
7. Which recording company has rejected the voice of Ghantasala as not suitable for mike?
His Masters Voice Company (HMV), at Madras
8. In which movie does NTR appears as Krishna first time? Produced by Ghanatasala banner
G V S Productions
9. Paadave Radhika- Pendli Pilupu
10. Thotalo Naa Raju - Ghantasala, Susheela --Ekaveera
first movie SP, Ghantasal sang together
11. In which movies Ghanatasala acted?