Wednesday, 4 May 2022

తటవర్తి గురుకులం

 పాల సాగరంబు పర్వతంతోడనే

చిలక చిలక పుట్టె చిత్ర భాష

దేశ దేశమందు దశ దిశ వర్దిల్ల

తెలుగుతనము నిలుపు విలువ మనకు