Tuesday, 15 September 2020

ప్రహేళిక 2

 మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి 

ఉదాహరణకు:  - - లీ, సిసిలీ
1. పాపాయి
2. పాపాలు
3. లలన
4. మమత
5. రారాజు
6. శిశిరం
7. లోలోన/పైపైన 
8. వివిధ
9. ➖➖గం
10. బాబాయి
11. జేజేలు
12.మమకారం
13. యుయుత్సుడు
14. ఖోఖో ఆట
15. కాకాని
16. కాకాద్రి
17. లాలాట
18. నునుపు/దాదాపు 
19. వేవేలు
20. తూతూ మంత్రం
21. డూడూ బసవన్న
22. కాకా పట్టు
23. లేలేత
24. గగనం
25. భౌభౌలు