Thursday, 30 April 2020

BS Maktha Days 99

1.BS Maktha
2.

Wednesday, 8 April 2020

జంతువులు-పక్షులు

1. పిపీలికము =చీమ
2. మశకము= దోమ 
3. మార్జాలము=పిల్లి 
4. శునకము=కుక్క 
5. వృషభము=ఎద్దు 
6. మహిషము= దున్నపోతు
7. శార్దూలము=పులి 
8. మత్తేభము=ఏనుగు 
9. మకరము=మొసలి 
10.మర్కటము=కోతి/సాలె పురుగు 
11. వాయసము=కాకి 
12. మూషికము=ఎలుక 
13.జంబుకము=నక్క 
14. వృకము=తోడేలు 
15. తురగము=గుఱ్ఱం 
16. గార్ధభము=గాడిద 
17. వరాహము=పంది 
18. పన్నగము=పాము 
19. కుక్కుటము=కోడి 
20. బకము=కొంగ 
21. ఉష్ట్రము=ఒంటె 
22. శుకము=చిలుక 
23. పికము=కోయిల 
24. శలభము=మిడుత 
25. కీటకము=పురుగు 
26. మత్స్యము=చేప 
27. హరిణము=లేడి 
28. మత్కుణము=నల్లి 
29. మయూరము=నెమలి 
30. కూర్మము=తాబేలు 
31. మకుటము=కిరీటం 
32. మకరం=పెద్ద చేప /మొసలి 
33. వానరము=కోతి 
34. వావురము=గుఱ్ఱం 

35. ఉరగము= పాము