బాడ్మింటన్ అనగానే మనం అది CHINEESE ఆట అనుకుంటాం. కాని నిజానికి ఇది మన భారత దేశంలో పుట్టిన క్రీడ . దీని మూలాలు తమిళనాడులో తంజావూర్ రాజుల కాలంలో ఆడిన ఆట నుండి వచ్చాయి అనవచ్చు. ఇంచుమించు అదే కాలంలో బ్రిటిష్ మిలిటరీ వాళ్ళు పూణే ప్రాంతంలో ఇదే విధంగా ఆడారు . ఏది ఏమయినా బాడ్మింటన్ ముమ్మాటికి మన దేశంలో ఆవర్భించిన అద్బుతమైన ఆట .
TAL 2012 నుండి UK స్థాయిలో మన తెలుగు వారికీ ఈ పోటీలు విజవంతంగా ప్రతి ఏడాది నిర్వహిస్తోంది.
మన తెలుగు వారికి ఇష్టమైన ఈ అటని మనవాళ్ళతో ఆడుకోడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో TAL ప్రప్రధమగా 2012 లో TAL UK NATIONAL CHAMPIONSHIP ప్రారంభిచారు.మొదటి విడతగా 7 కేంద్రలలో 7 మినీ టోర్నమెంట్లు, అక్కడ నుండి 40 జట్టులుని మెగా ఫైనల్ కి తెసుకొని అత్యంతః వైభవంగా లండన్లో నిర్వహించారు.
2013 లో నిర్వహణ సౌలభ్యం కోసం ఈస్ట్ , వెస్ట్ జోనులుగా విభజించి అర్హత టోర్నమెంట్లు నిర్వచించారు. వారిలో 40 జట్టులను మెగా ఫైనల్ ఆడించారు . ఇదే సంవత్సరం తెలిగింటి ఆడపడుచులికి మిక్స్డ్ డబుల్స్ రూపంలో వారి సత్తా చూపడటానికి అవకాశం కల్పించారు.
2014 లో జరగిన ఛాంపియన్షిప్ కి భారత్ బాడ్మింటన్ కోచ్, ex ALL ENGLAND OPEN CHAMPION గోపీచంద్ స్వయంగా వచ్చి విజేతలకి పతకాలు అందచేసారు. ఆయన ఇచ్చిన సందేశం రానున్న తరాలిని కూడా విజపథం వైపు నడిపిస్తుందని చెప్పవచ్చు.
2015 ఛాంపియన్షిప్ లో ఈస్ట్, వెస్ట్ జోన్స్ నుండి ఎన్నిక కాబడిన 32జట్టులు హోరా హోరిగా పోరాడాయి .
2012 : విజేతలు యిశ్రీ(టిల్లు) కలికిరి, కృష్ణ
ద్వితీయ స్థానం: సుధాకర్ గుబ్బల,కమలకాంత్ బెహార
2013 : విజేతలు - సుధాకర్ ఆకవరపు, యిశ్రీ(టిల్లు) కలికిరి
ద్వితీయ స్థానం: సుధాకర్ గుబ్బల, రాకేష్ బోరంచ
మిక్స్డ్ డబుల్స్ విజేతలు: రాజేష్ తోలేటి, పద్మిని
2014 : సంయుక్త విజేతలు - రాజేష్ తోలేటి, కేశ్ నాయుడు
వెంకట్ ఉండవల్లి, సాయినాథ్
మిక్స్డ్ డబుల్స్ విజేతలు: ప్రతీక్, పద్మిని
2015: విజేతలు - సుధాకర్ గుబ్బల, రాకేష్ బోరంచ
ద్వితీయ స్థానం: శ్రీరామ్ గిడుగు, వంశీ గోవిందు
మిక్స్డ్ డబుల్స్ విజేతలు:సురేష్ బిక్కిన , రజని చేకూరి